విక్రమ్ ల్యాండర్ ను కనుగొనే ప్రయత్నాల్లో నాసా || Oneindia Telugu

2019-09-12 1

Besides Indian Space Research Organisation’s (Isro's) last-ditch effort to establish a communication link with Vikram lander that is lying motionless on the lunar surface after a “hard-landing” on September 7, National Aeronautics and Space Administration (Nasa) has also sent hello messages to the Indian lander on Moon in order to connect with it. The NASA's Jet Propulsion Laboratory is helping ISRO in connecting with Vikram as per the prior contract with two space agencies.
#nasa
#isro
#moon
#Vikramlander
#Chandrayaan2
#antennas
#america
#india
#sriharikota
#sivan
#bangalore


చందమామ ఉపరితలంపై దిగిన అనంతరం జాడ తెలియరాకుండా పోయిన విక్రమ్ ల్యాండర్ కోసం ఇక ఏకంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రంగంలో దిగింది. హలో అంటూ ఏకధాటిగా జాబిల్లి మీదికి ఏకధాటిగా సంకేతాలను పంపిస్తోంది. డీప్ స్పేస్ యాంటెన్నాల ద్వారా చంద్రుడి మీదికి నాసా సంకేతాలను పంపిస్తున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఔత్సాహిక అంతరిక్ష పరిశోధకుడు స్కాట్ టిల్లీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. స్పెయిన్ లోని మ్యాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని క్యాన్ బెర్రా, కాలిఫోర్నియాలోని గోల్డ్ స్టోన్ ప్రాంతాల్లో నాసాకు డీప్ స్పేస్ స్టేషన్ యాంటెన్నాలు ఉన్నాయి. వాటి ద్వారా హలో అనే సంకేతాలను పంపిస్తున్నట్లు తెలిపారు.

Videos similaires